Vaadya

‘‘సర్వ వేదాంత సిద్ధాంతం గోచరం తం అగోచరం గోవిందం పరమానన్దం సద్గురం ప్రణతోస్మ్యహమ్‌”

మన దేశంలో సంపద అనేది గుణ సంపద. గుణ ప్రధానమైన జీవితం ముఖ్యం. మనదేశంలో చిన్న వయస్సు నుంచే ధర్మాన్ని, విద్యని నేర్పడం అనేది ఒక సంస్కృతి అంటే అక్షర జ్ఞానంతో పాటు భక్తి అవసరం. చదువుతో పాటు సంస్కృతి అవసరం. మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మన ఆయుష్షు చాలదు. అందుకని సత్సంగం అనేది అవసరం. ‘‘అక్కడక్కడ సత్సంగం ఏర్పాటు చెయ్యాలి. మానవ జాతికి అవసరమైన మార్గ దర్శకమైన విషయాలన్ని కూడా మన సనాతన హింధూ సంస్కృతిలో ఉన్నాయి. ఆంధ్ర దేశంలో వేద శాస్త్రాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఘనాపాఠీలున్నారు. వేద పండితులు ఉన్నారు. అగ్నిహోత్రులు వున్నారు. చిన్న వయస్సు వాళ్ళు స్నానం, సంధ్య, అగ్ని ఉపాసన, తక్లీలో క్రొత్త యజ్ఞోపవీతం వడకటం, భోజనాత్పూర్వం స్నానం చేసి మడిగా కూర్చొని భోజనం చేయటం వంటి ఆచారాలు, అనుష్టానాలు అందరు ఆచరించేలా మనం ప్రచారం చేయాలి.  పురాణాలు,సాహిత్యం,సంగీతం, కళల ద్వారా, చతుష్షష్టి కళాభిజ్ఞాయై నమః అంటాము అమ్మవారిని. అలా చతుష్షష్టి – 64 కళల ద్వారా యివన్నీ చేస్తే మనం కోరుకునే కలలు సఫలం అవుతాయి. అందుకని ఈ పరిస్థితులలో ప్రయాగ రామకృష్ణ, ప్రయాగ శ్రీనివాసు రెండు ప్రయాగలు కలిసినారు. ప్రయాగ అంటేనే కలవటం. ప్రయాగ అనేది ప్రకృష్ట యాగం. 

Naatya

ధర్మాచరణ ద్వార ప్రజలకు ద్వారా మనకి మనసు శాంతి కలుగుతుంది.  ఉపాసనా మార్గం  ప్రజలకు నాడీ శుద్ధిని కలిగిస్తుంది. ఆంధ్ర దేశంలో ఈ విషయాలన్నింటిని కూడా ప్రచారం చేయాలని, ఈ సాహిత్య, సంగీత, కళ, నృత్య, అవధానం ప్రచారం చేయాలనే దృష్టిలో ఏదో ఒక సభ మొదలు పెట్టాలని ప్రయాగ రామకృష్ణ, ప్రయాగ శ్రీనివాన్‌, ఆయన స్నేహితులు, భక్త బృందం అందరూ సంకల్పించినారు. 

Nritya

మన దేశంలో మన సంస్కృతిని మరల చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్వా తంత్య్ర వచ్చింది కాని స్వతంత్రం రాలేదు.  స్వతంత్రం అంటే శాస్త్రం. స్వ అంటే మన యొక్క శాస్త్రం. మన దేశంలో పుణ్యం, పాపం, భక్తి, సదాచారం, స్నానం, సంధ్య, ఉపవాసం, సంకల్పాలు, వ్రతాలు, పునశ్చరణ అవన్నీ పెట్టుకోవాలి. మన భాష, సంస్కృతి, మన జుట్టు, బొట్టు, కట్టు, ముట్టు ఈ విషయాలన్నిటిపై అందరికి అవగాహన ఏర్పడి ఆచరణ లోకి రావాలి. అపుడే పూర్ణ స్వతంత్రం వచ్చినట్టు అవుతుంది. దాని కోసం ‘‘శ్రీ కామకోటి తౌర్యత్రిక సభ” అని  ప్రచార ట్రస్ట్ కు నామకరణం చేశాం. నృత్య, గీత, వాద్యం.

తౌర్వత్రికం నృత్య, గీత, వాద్యం శృతి లయాన్వితాన్ని తౌర్యత్రికం అంటారు. వాధ్యం అంటే  మృదంగం, తబలా, కంజీరాలు. భరత నాట్యం – ఇలాంటిది నృత్యం. గీతం- పాటలు, వాగ్గేయకారులు, గాత్రం. మూడూ కలిపి ధర్మ ప్రచారం చేయడానికి శ్రీకామకోటి తౌర్వత్రిక సభ అని మొదలు పెడుతున్నారు. దీని ద్వారా ధర్మానికి విరుద్ధం లేని మనోరంజకమైన విషయాల్ని మనం ప్రజలకి అందించాలి. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ ।  హర హర శంకర జయ జయ శంకర.